Home తెలంగాణ నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీతో భేటీ-hyderabad news in telugu cm...

నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీతో భేటీ-hyderabad news in telugu cm revanth reddy deputy cm bhatti delhi tour meets pm modi ,తెలంగాణ న్యూస్

0

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు దిల్లీకి వెళ్లనున్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రధానితో సీఎం, డిప్యూటీ సీఎం హోదాలో రేవంత్, భట్టి విక్రమార్క తొలిసారి భేటీ అవుతున్నారు.

Exit mobile version