Home తెలంగాణ తెలంగాణలో తాజాగా 10 కోవిడ్ కేసులు.. 55కి చేరిన సంఖ్య

తెలంగాణలో తాజాగా 10 కోవిడ్ కేసులు.. 55కి చేరిన సంఖ్య

0

బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం COVID-19 కేసులు 8,44,558. రాష్ట్రంలో చికిత్స పొందుతున్న లేదా ఐసోలేషన్‌లో ఉన్న మొత్తం కేసుల సంఖ్య 55. రాష్ట్రంలో సోమవారం ఎలాంటి కోవిడ్ మరణాలు నమోదు కాలేదని బులెటిన్ తెలిపింది.

Exit mobile version