తెలంగాణ Bigg Boss Notices : బిగ్ బాస్ ఫైనల్ రోజు అల్లర్ల ఘటన, షో నిర్వాహకులకు పోలీసుల నోటీసులు By JANAVAHINI TV - December 26, 2023 0 FacebookTwitterPinterestWhatsApp Bigg Boss Notices : ఈ నెల 17న బిగ్ బాస్ 7 ఫైనల్ సందర్భంగా జరిగిన అల్లర్లపై వివరణ ఇవ్వాలని షో నిర్వాహకులకు పోలీసులు ఇచ్చారు. భారీగా అభిమానులు వచ్చినా పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని కోరారు.