ఆంధ్రప్రదేశ్ AP Congress : ఏపీపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్, వైఎస్ షర్మిలకు బాధ్యతలు అప్పగించే ఛాన్స్! By JANAVAHINI TV - December 26, 2023 0 FacebookTwitterPinterestWhatsApp AP Congress : కాంగ్రెస్ అధిష్టానం ఏపీ వ్యవహారాలపై దృష్టిపెట్టింది. ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే కొత్త ఇన్ ఛార్జ్ ను నియమించగా, త్వరలో వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.