
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు లో మొరం మాఫియా రెచ్చిపోతుంది. రాత్రి పగలు తేడా లేకుండా భారీ టిప్పర్ లతో మొరం తవ్వుకొని అమ్ముకుంటున్నారు పెద్దపెద్ద గుట్టలను సైతం తవ్వేసి మొరం అమ్ముకుంటున్నారు. తాండూర్ సమీపంలోని రాజీవ్ గృహకల్ప వెనకాల రోజు రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా మొరం విగ్రహాలు జరుపుతున్నారు.






