Tirupati Accident : తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఓ కంటైనర్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.