Home ఆంధ్రప్రదేశ్ Tirupati Accident : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

Tirupati Accident : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

0

Tirupati Accident : తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఓ కంటైనర్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

Exit mobile version