khairatabad ganesh 2024 : ఖైరతాబాద్ గణేశుడి మండపం వద్ద సందడి నెలకొంది. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణేశుడికి తొలిపూజ కార్యక్రమం నిర్వహించారు. అటు భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు.