Home తెలంగాణ khairatabad ganesh 2024 : ఖైరతాబాద్‌ గణేశుడికి సీఎం రేవంత్‌ రెడ్డి తొలిపూజ.. భారీగా తరలివచ్చిన...

khairatabad ganesh 2024 : ఖైరతాబాద్‌ గణేశుడికి సీఎం రేవంత్‌ రెడ్డి తొలిపూజ.. భారీగా తరలివచ్చిన భక్తులు

0

khairatabad ganesh 2024 : ఖైరతాబాద్‌ గణేశుడి మండపం వద్ద సందడి నెలకొంది. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్‌ గణేశుడికి తొలిపూజ కార్యక్రమం నిర్వహించారు. అటు భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు.

Exit mobile version