Hyderabad: చిన్న చిన్న విషయాలకు గొడవలు జరిగి.. తీరా అవి చంపుకునే వరకు వెళ్తున్నాయి. తాజాగా హైదరాబాద్ సమీపంలోని దుండిగల్లో దారుణం జరిగింది. సెల్ ఫోన్ ఛార్జర్ కోసం ఓ యువకుడు మహిళను మర్డర్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.