తెలంగాణ Hyderabad: మరీ ఇంత దారుణమా.. ఛార్జర్ కోసం మహిళను చంపిన యువకుడు By JANAVAHINI TV - August 26, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Hyderabad: చిన్న చిన్న విషయాలకు గొడవలు జరిగి.. తీరా అవి చంపుకునే వరకు వెళ్తున్నాయి. తాజాగా హైదరాబాద్ సమీపంలోని దుండిగల్లో దారుణం జరిగింది. సెల్ ఫోన్ ఛార్జర్ కోసం ఓ యువకుడు మహిళను మర్డర్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.