Saturday, October 26, 2024

Lavanya Tripathi: మిస్ ప‌ర్‌ఫెక్ట్ వెబ్‌సిరీస్ టీజ‌ర్ రిలీజ్‌

Lavanya Tripathi Miss Perfect Teaser: పెళ్లి త‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠి వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకురాబోతోంది. మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ త్వ‌ర‌లో డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్‌సిరీస్ టీజ‌ర్‌ను గురువారం రిలీజ్ చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana