Lavanya Tripathi Miss Perfect Teaser: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురాబోతోంది. మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్‌సిరీస్ టీజర్‌ను గురువారం రిలీజ్ చేశారు.