అల్లం తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో ఇది ప్రతి హెయిర్ ఫోలికల్‌ను ప్రేరేపిస్తుంది. ఫలితంగా పొడవైన, బలమైన జుట్టు ఏర్పడుతుంది. ఇందులోని సమృద్ధిగా ఉండే విటమిన్లు, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ మీ జుట్టును బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. జుట్టు రాలడాన్ని నిరోధించడానికి, తేమ నష్టాన్ని సరిచేయడానికి సహాయపడతాయి.