Home లైఫ్ స్టైల్ జుట్టు పెరుగుదలకు అల్లం ఎలా ఉపయోగించాలి?-how to use ginger for hairs and hair...

జుట్టు పెరుగుదలకు అల్లం ఎలా ఉపయోగించాలి?-how to use ginger for hairs and hair growth naturally ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

అల్లం తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో ఇది ప్రతి హెయిర్ ఫోలికల్‌ను ప్రేరేపిస్తుంది. ఫలితంగా పొడవైన, బలమైన జుట్టు ఏర్పడుతుంది. ఇందులోని సమృద్ధిగా ఉండే విటమిన్లు, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ మీ జుట్టును బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. జుట్టు రాలడాన్ని నిరోధించడానికి, తేమ నష్టాన్ని సరిచేయడానికి సహాయపడతాయి.

Exit mobile version