IRCTC Hyderabad To MP Tour : హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్(Hyderabad to Madhya Pradesh) లోని భోపాల్, ఓంకారేశ్వర్, సాంచి, ఉజ్జయిని… జ్యోతిర్లింగ దర్శనం(Jyotirlinga darshan) 5రోజుల టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ(IRCTC) అందిస్తుంది. రూ.11720 ప్రారంభ ధరతో ప్రతి బుధవారం కాచిగూడ (Kachiguda)నుంచి ట్రైన్ టూర్ ఉంటుంది.