Home తెలంగాణ మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్ -తక్కువ ఖర్చులో ఐఆర్సీటీసీ 5 రోజుల టూర్ ప్యాకేజీ-hyderabad to madhya...

మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్ -తక్కువ ఖర్చులో ఐఆర్సీటీసీ 5 రోజుల టూర్ ప్యాకేజీ-hyderabad to madhya pradesh jyotirlinga darshan irctc 5 days tour package details ,తెలంగాణ న్యూస్

0

IRCTC Hyderabad To MP Tour : హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్(Hyderabad to Madhya Pradesh) లోని భోపాల్, ఓంకారేశ్వర్, సాంచి, ఉజ్జయిని… జ్యోతిర్లింగ దర్శనం(Jyotirlinga darshan) 5రోజుల టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ(IRCTC) అందిస్తుంది. రూ.11720 ప్రారంభ ధరతో ప్రతి బుధవారం కాచిగూడ (Kachiguda)నుంచి ట్రైన్ టూర్ ఉంటుంది.

Exit mobile version