Friday, October 25, 2024

మ్యాంగో ఓట్స్ స్మూతీ బౌల్, బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇది-mango oats smoothie bowl is the best breakfast for those who want to lose weight ,లైఫ్‌స్టైల్ న్యూస్

Oats Breakfast: వేసవిలో దాహం అధికంగా వేస్తుంది. దోశలు, పూరీలు, వడలు, బోండాలు… వంటి ఆయిల్ లో వేయించిన ఆహారాలు తినబుద్ధి కాదు. సింపుల్‌గా, తేలికగా ఉండేది ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటివారు మ్యాంగో ఓట్స్ స్మూతీ బౌల్ ట్రై చేయండి. దీన్ని సులువుగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్ తింటే చాలు, ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. ఉదయాన్నే అన్ని పోషకాలు కలిగిన ఈ బ్రేక్ ఫాస్ట్‌ని తినడం వల్ల బరువు కూడా త్వరగా తగ్గొచ్చు. ఒక్కసారి దీన్ని తిని చూడండి. మీకు నచ్చడం ఖాయం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్. రెసిపీ అని చెప్పవచ్చు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana