Virat Kohli: తనను కింగ్ అని పిలవొద్దు అంటూ అందరినీ వేడుకున్నాడు విరాట్ కోహ్లి. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ టీమ్ తో చేరిన కోహ్లి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.