క్రికెట్ Virat Kohli: నన్ను కింగ్ అని పిలవొద్దు ప్లీజ్.. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తాం: విరాట్ కోహ్లి By JANAVAHINI TV - March 20, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Virat Kohli: తనను కింగ్ అని పిలవొద్దు అంటూ అందరినీ వేడుకున్నాడు విరాట్ కోహ్లి. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ టీమ్ తో చేరిన కోహ్లి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.