Shriya on Salaar and OG: టాలీవుడ్‌కు 16 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన నటి శ్రియా రెడ్డి తాను తాజాగా నటించిన సలార్, రాబోయే మూవీ ఓజీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సలార్ కంటే ఓజీ చాలా గొప్పగా ఉంటుందని ఆమె అనడం విశేషం. సలార్ మూవీలో శ్రియా రెడ్డి.. రాధా రామ మన్నార్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.