Home ఎంటర్టైన్మెంట్ శ్రియా రెడ్డి-shriya on salaar and og says the pawan kalyan movie is...

శ్రియా రెడ్డి-shriya on salaar and og says the pawan kalyan movie is much bigger than salaar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

Shriya on Salaar and OG: టాలీవుడ్‌కు 16 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన నటి శ్రియా రెడ్డి తాను తాజాగా నటించిన సలార్, రాబోయే మూవీ ఓజీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సలార్ కంటే ఓజీ చాలా గొప్పగా ఉంటుందని ఆమె అనడం విశేషం. సలార్ మూవీలో శ్రియా రెడ్డి.. రాధా రామ మన్నార్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

Exit mobile version