Thursday, October 17, 2024

అలర్ట్​.. ఏప్రిల్​ నుంచి మీ ఫాస్టాగ్స్​ పని చేయవు! కారణం ఇదే..-gps toll collection to replace fastags within months hints nitin gadkari ,బిజినెస్ న్యూస్

What is GPS toll collection system : దేశంలో ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్​ వ్యవస్థ స్థానంలో జీపీఎస్​ ఆధారిత ఎలక్ట్రానిక్​ టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ని తీసుకురావాలని.. కేంద్రం గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ. ఆయన మాటలు వింటుంటే.. ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి ఫాస్టాగ్స్​ పని చేయవు అన్న సూచనలు కనిపిస్తున్నాయి!

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana