Wednesday, December 25, 2024

Eluru Hostel Warden: ఏలూరులో హాస్టల్ వార్డెన్ దుర్మార్గం.. ఫోటో షూట్‌ల పేరుతో బాలికలపై లైంగిక వేధింపులు

Eluru Hostel Warden: ఏలూరు జిల్లాలో దారుణ  సంఘ‌ట‌న వెలుగుచూసింది. హాస్టల్లో ఆశ్రయం పొందుతున్న బాలికల్ని పోటోషూట్ పేరుతో ఎరవేసి లైంగిక దాడులకు పాల్పడుతున్న వైనం బయటపడింది.  నిందితుడి వేధింపులు తాళలేక విద్యార్థినులు పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana