Home ఆంధ్రప్రదేశ్ Eluru Hostel Warden: ఏలూరులో హాస్టల్ వార్డెన్ దుర్మార్గం.. ఫోటో షూట్‌ల పేరుతో బాలికలపై లైంగిక...

Eluru Hostel Warden: ఏలూరులో హాస్టల్ వార్డెన్ దుర్మార్గం.. ఫోటో షూట్‌ల పేరుతో బాలికలపై లైంగిక వేధింపులు

0

Eluru Hostel Warden: ఏలూరు జిల్లాలో దారుణ  సంఘ‌ట‌న వెలుగుచూసింది. హాస్టల్లో ఆశ్రయం పొందుతున్న బాలికల్ని పోటోషూట్ పేరుతో ఎరవేసి లైంగిక దాడులకు పాల్పడుతున్న వైనం బయటపడింది.  నిందితుడి వేధింపులు తాళలేక విద్యార్థినులు పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. 

Exit mobile version