అంతర్జాతీయం NTPC Recruitment 2024: ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ రిక్రూట్మెంట్; అర్హతలు ఇవే.. By JANAVAHINI TV - September 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp ఎన్టీపీసీ లిమిటెడ్ డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఎన్టీపీసీ ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్ ntpc.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.