రాశి ఫలాలు Libra Horoscope Today: తులా రాశి వారికి చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ వినపడుతుంది, గాసిప్స్‌ని నమ్మవద్దు By JANAVAHINI TV - September 17, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Tula Rasi Today: రాశిచక్రంలో 7వ రాశి తులా రాశి. పుట్టిన సమయంలో తులా రాశిలో సంచరిస్తున్న జాతకుల రాశిని తులారాశిగా పరిగణిస్తారు. ఈరోజు సెప్టెంబరు 17, 2024న మంగళవారం తులా రాశి వారి కెరీర్, ఆర్థిక, ఆరోగ్య, ప్రేమ జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.