Makara Rasi Today: రాశిచక్రంలో 10వ రాశి మకర రాశి. పుట్టిన సమయంలో చంద్రుడు మకర రాశిలో సంచరిస్తున్న జాతకుల రాశిని మకర రాశిగా పరిగణిస్తారు. ఈరోజు సెప్టెంబరు 17, 2024న మంగళవారం మకర రాశి వారి ప్రేమ, ఆరోగ్య, ఆర్థిక, కెరీర్ జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.