ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 17 Sep 202412:30 AM IST
Andhra Pradesh News Live: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీపై మూడో వారం కూడా నిలిచిన రాకపోకలు.. బోట్లు బయటకు తీసే వరకు ఇదే పరిస్థితి…
- Prakasam Barrage: విజయవాడ – గుంటూరు మధ్య పాత గ్రాండ్ ట్రంక్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి మూడో వారం ప్రవేశించింది. ఆగస్టు 31న భారీ వర్షాలు, కృష్ణానదికి ఎగువ నుంచి పోటెత్తిన వరద నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిచిపోయాయి.