Home ఆంధ్రప్రదేశ్ ప్రకాశం బ్యారేజీపై మూడో వారం కూడా నిలిచిన రాకపోకలు.. బోట్లు బయటకు తీసే వరకు ఇదే...

ప్రకాశం బ్యారేజీపై మూడో వారం కూడా నిలిచిన రాకపోకలు.. బోట్లు బయటకు తీసే వరకు ఇదే పరిస్థితి…-today andhra pradesh news latest updates september 17 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీపై మూడో వారం కూడా నిలిచిన రాకపోకలు.. బోట్లు బయటకు తీసే వరకు ఇదే పరిస్థితి…

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 17 Sep 202412:30 AM IST

Andhra Pradesh News Live: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీపై మూడో వారం కూడా నిలిచిన రాకపోకలు.. బోట్లు బయటకు తీసే వరకు ఇదే పరిస్థితి…
  • Prakasam Barrage: విజయవాడ – గుంటూరు మధ్య పాత గ్రాండ్‌ ట్రంక్‌ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి మూడో వారం ప్రవేశించింది. ఆగస్టు 31న భారీ వర్షాలు, కృష్ణానదికి ఎగువ నుంచి పోటెత్తిన వరద నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిచిపోయాయి. 


పూర్తి స్టోరీ చదవండి

Exit mobile version