Saturday, January 18, 2025

Tamil OTT: ఓటీటీలో కీర్తి సురేష్ మూవీ రికార్డ్ – 24 గంట‌ల్లో యాభై మిలియ‌న్ల వ్యూస్‌

థియేట‌ర్ల‌లో కేవ‌లం త‌మిళంలోనే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం త‌మిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో మాత్రం అద‌ర‌గొడుతోంది. జీ5లో టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో ఒక‌టిగా ర‌ఘు తాత నిలిచింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana