Home ఎంటర్టైన్మెంట్ Tamil OTT: ఓటీటీలో కీర్తి సురేష్ మూవీ రికార్డ్ – 24 గంట‌ల్లో యాభై మిలియ‌న్ల...

Tamil OTT: ఓటీటీలో కీర్తి సురేష్ మూవీ రికార్డ్ – 24 గంట‌ల్లో యాభై మిలియ‌న్ల వ్యూస్‌

0

థియేట‌ర్ల‌లో కేవ‌లం త‌మిళంలోనే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం త‌మిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో మాత్రం అద‌ర‌గొడుతోంది. జీ5లో టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో ఒక‌టిగా ర‌ఘు తాత నిలిచింది.

Exit mobile version