Home రాశి ఫలాలు Lord vishnu: అనంత చతుర్దశి రోజు ఆచరించే అనంత పద్మనాభ వ్రతం ఏంటి? ఎలా ఆచరించాలి?

Lord vishnu: అనంత చతుర్దశి రోజు ఆచరించే అనంత పద్మనాభ వ్రతం ఏంటి? ఎలా ఆచరించాలి?

0

తిరుమలలో అనంత వ్రతం ఏటా తిరుమలలో భాద్రపదశుద్ధ చతుర్దశి రోజున అనంత పద్మనాభవ్రతాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజున శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్ళి శ్రీవరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

Exit mobile version