తెలంగాణ Girl Friend Attack: సర్జికల్ బ్లేడుతో ప్రియుడిపై ప్రియురాలి దాడి, పెళ్లి ఆలస్యం చేస్తున్నాడని పీక కోసి పరారైన యువతి By JANAVAHINI TV - September 16, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Girl Friend Attack: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోకుండా తాత్సారం చేస్తుండటంతో ఆగ్రహించిన యువతి అతనిపై దాడి చేసింది. నర్సుగా పనిచేసే యువతి సర్జికల్ బ్లేడుతో ప్రియుడి పీక కోసి పరారైంది. ఈ ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది.