Home రాశి ఫలాలు Vamana jayanthi: వామన జయంతి ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు ప్రాముఖ్యత ఏంటి?

Vamana jayanthi: వామన జయంతి ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు ప్రాముఖ్యత ఏంటి?

0

విష్ణు పాదాల్లో రెండు మాత్రమే మానవులకు కనిపిస్తాయని, మూడోది చీకటిమయమైన అధోలోకంలో ఉండటంవల్ల నరులకు అదృశ్యమని భావిస్తారు. సూర్యుడు దక్షిణం నుంచి జనులకు కనిపించే కాలం రెండు పాదాలైతే, తరవాత సూర్యుడు కిందికి దిగిపోయి దీర్ఘరాత్రిని కల్పించినప్పుడు అదృశ్యమైన మూడోపాదం ఏర్పడుతుందని పండితులంటారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. వామనుని మూడు పాదాలు విశ్వరూప, తైజస రూప, ప్రాజ్ఞ రూప పాదాలని తాత్వికుల అభిప్రాయం.

Exit mobile version