Home తెలంగాణ TG DSC TET 2024 : డీఎస్సీ అభ్యర్థులకు మరో అలర్ట్… మీ టెట్ వివరాలు...

TG DSC TET 2024 : డీఎస్సీ అభ్యర్థులకు మరో అలర్ట్… మీ టెట్ వివరాలు ఎడిట్ కావటం లేదా..? ఈ నెంబర్లను సంప్రదించండి

0

TG DSC TET Edit Option : తెలంగాణ విద్యాశాఖ టెట్ వివరాల ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సాంకేతిక ఇబ్బందులు ఉన్నట్లు పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. వీటిని పరిష్కరించేలా విద్యాశాఖ ప్రత్యేక ఫొన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎడిట్ ఆప్షన్ ఇంకా డిస్ ప్లే అవుతుంది.

Exit mobile version