Home అంతర్జాతీయం Swiggy : డెలివరీ బాయ్​కి కన్నడ రాదని స్విగ్గీపై మహిళ ఆగ్రహం- నెటిజన్లు విమర్శలు..

Swiggy : డెలివరీ బాయ్​కి కన్నడ రాదని స్విగ్గీపై మహిళ ఆగ్రహం- నెటిజన్లు విమర్శలు..

0

“బెంగళూరు కర్ణాటకలో ఉందా లేక Pakistan@Swiggy? మీ డెలివరీ బాయ్ #kannada మాట్లాడటం లేదు, అర్థం చేసుకోవడం లేదు, కనీసం #English కూడా లేదు. #Hindi మనం నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారా? భాషని మాపై రుద్దడం ఆపండి. మీ డెలివరీ పార్ట్​నర్​ #Kannada నేర్చుకునేలా చూడండి,” అని సదరు మహిళ ట్వీట్​ చేశారు.

Exit mobile version