లైఫ్ స్టైల్ Ragi khichdi: కమ్మటి రాగి కిచిడీ.. వెయిట్ లాస్, డయాబెటిస్ రెసిపీ By JANAVAHINI TV - September 15, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Ragi khichdi: రుచిగా తిన్నా షుగర్ అదుపులో ఉండాలి, బరువు పెరగొద్దు అనుకుంటే రాగుల కిచిడీ ట్రై చేయండి. కడుపు నింపి, పోషకాలిచ్చే రెసిపీ ఇది. తయారీ చూసేయండి.