Home బిజినెస్ Hyundai Alcazar vs MG Hector Plus : ఈ రెండు బడా ఎస్​యూవీల్లో ఏది...

Hyundai Alcazar vs MG Hector Plus : ఈ రెండు బడా ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ?

0

ఎంజీ హెక్టార్ ప్లస్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ మోటార్​లో 1.5-లీటర్ టర్బోఛార్జ్​డ్​ యూనిట్ ఉంటుంది. ఇది 6-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్, సీవీటీతో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 141బీహెచ్​పీ పవర్, 250ఎన్ఎమ్ పీక్​ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. మరోవైపు, డీజిల్ వేరియంట్ 2.0-లీటర్ టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్ నుంచి పవర్​ని పొందుతుంది. ఇది 6-స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్​మిషన్​తో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 167బీహెచ్​పీ పవర్, 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Exit mobile version