Thursday, November 28, 2024

Nirmal District : ప్రేమ పేరుతో మోసం – మైనర్ బాలిక కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

ప్రేమ పేరుతో బాలికను మోసం చేసిన కేసులో నిందితుడికి నిర్మల్ పొక్సో కోర్టు 20 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.1500 జరిమానా విధింఛింది. ఈ మేరకు తుది తీర్పును వెలువరించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఖానాపూర్ పోలీసులు వెల్లడించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana