తెలంగాణ Nirmal District : ప్రేమ పేరుతో మోసం – మైనర్ బాలిక కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు By JANAVAHINI TV - September 15, 2024 0 FacebookTwitterPinterestWhatsApp ప్రేమ పేరుతో బాలికను మోసం చేసిన కేసులో నిందితుడికి నిర్మల్ పొక్సో కోర్టు 20 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.1500 జరిమానా విధింఛింది. ఈ మేరకు తుది తీర్పును వెలువరించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఖానాపూర్ పోలీసులు వెల్లడించారు.