Home అంతర్జాతీయం Kolkata Rape Case : కోల్‌కతా రేప్‌ కేసులో సీబీఐ కస్టడీకి సందీప్ ఘోష్, పోలీసు...

Kolkata Rape Case : కోల్‌కతా రేప్‌ కేసులో సీబీఐ కస్టడీకి సందీప్ ఘోష్, పోలీసు అధికారి మెుండల్

0

Kolkata Doctor Rape Case : కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్చార్జి అభిజిత్ మొండల్‌ను సీబీఐ కస్టడీకీ తీసుకుంది.

Exit mobile version