Home ఆంధ్రప్రదేశ్ Visakha Boat Accident : వేటకు వెళ్లిన బోటులో చెలరేగిన మంటలు, సముద్రంలో దూకేసిన మత్స్యకారులు

Visakha Boat Accident : వేటకు వెళ్లిన బోటులో చెలరేగిన మంటలు, సముద్రంలో దూకేసిన మత్స్యకారులు

0

Visakha Boat Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చెందిన మత్స్యకార బోటులో అగ్ని ప్రమాదం జరిగింది. సముద్రంలో వేటకు వెళ్లిన బోటులో ఒక్కసారి మంటలు చెలరేగి పూర్తిగా వ్యాపించాయి. మత్స్యకారులు సముద్రంలోకి దూకగా, సమీపంలోని మరో బోటు సిబ్బంది గమనించి వారిని రక్షించారు.

Exit mobile version