అంతర్జాతీయం Doctors protest : దీదీ వచ్చినా ఆగని నిరసనలు- ‘న్యాయం’ కావాలని వైద్యుల పోరాటం.. By JANAVAHINI TV - September 15, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Kolkata Doctors protest : కోల్కతా వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. మమతా బెనర్జీ వచ్చినా, సందీప్ ఘోష్ అరెస్ట్ అయినా.. కోల్కతా వైద్యురాలి హత్య కేసులో పూర్తి స్థాయి న్యాయం జరిగేంతవరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.