దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఆదివారం సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో దిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు.