Home తెలంగాణ TG Govt Holiday : ఈనెల 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం – నవంబరులో...

TG Govt Holiday : ఈనెల 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం – నవంబరులో వచ్చే సెలవు రద్దు!

0

వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రభుత్వం హాలీ డే ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి బదులుగా నవంబర్ 9ని వర్కింగ్ డే(రెండో శనివారం)గా ప్రకటించింది.

Exit mobile version