Home బిజినెస్ SIM card fraud: ‘ఈ- సిమ్’ కార్డు పేరుతో కొత్త సైబర్ స్కామ్; 27 లక్షలు...

SIM card fraud: ‘ఈ- సిమ్’ కార్డు పేరుతో కొత్త సైబర్ స్కామ్; 27 లక్షలు మోసపోయిన మహిళ; ఇలా జాగ్రత్త పడండి..

0

ఈ – సిమ్ కార్డు మోసం బారిన పడిన ఒక మహిళ రూ. 27 లక్షలు పోగొట్టుకుంది. ఈ సిమ్ కార్డు యాక్టివేట్ చేస్తానంటూ నకిలీ టెలికాం ఎగ్జిక్యూటివ్ చేసిన వాట్సాప్ కాల్ ను నమ్మిన ఆ మహిళ రెండు రోజుల వ్యవధిలో రూ. 27 లక్షలు మోసపోయింది.

Exit mobile version