Home అంతర్జాతీయం PM Modi: ప్రధాని మోదీ కుటుంబంలోకి కొత్త సభ్యుడు ‘దీప్ జ్యోతి’.. ఇంట్లో సందడి

PM Modi: ప్రధాని మోదీ కుటుంబంలోకి కొత్త సభ్యుడు ‘దీప్ జ్యోతి’.. ఇంట్లో సందడి

0

దీప్ జ్యోతి..

‘ప్రధాని నివాసంలో ప్రియమైన గోమాత కొత్త దూడకు జన్మనిచ్చింది. దాని నుదుటిపై దీపం చిహ్నం ఉంది. అందుకే దీనికి ’‘దీప్ జ్యోతి’ అని పేరు పెట్టాను’ అని మోదీ తెలిపారు. ఈ వీడియోలో ప్రధాని మోదీ అప్పుడే పుట్టిన దూడపై ఆప్యాయత చూపడం, దానిని ముద్దు చేయడం, ఆడుకోవడం, దూడను పట్టుకుని తన తోటలో తిరగడం కనిపిస్తుంది. పూజ గదిలో కూడా ఆ దూడ సందడి చేయడం కనిపిస్తుంది. ప్రధాని మోదీ తన నివాసంలో దూడతో సమయం గడుపుతున్న ఫోటోలను కూడా పంచుకున్నారు.

Exit mobile version