Home తెలంగాణ Hyderabad Crime : బావమరిది చావు కోరిన బావ, ఆస్తి కోసం హత్య చేసి ఆత్మహత్యగా...

Hyderabad Crime : బావమరిది చావు కోరిన బావ, ఆస్తి కోసం హత్య చేసి ఆత్మహత్యగా డ్రామా!

0

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. ఆస్తి కోసం సొంత బావమరిదిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు ఓ బావ. అత్తమామలు, భార్యను నమ్మించి బావమరిది మృతదేహానికి అంత్యక్రియలు సైతం పూర్తి చేయించాడు. అయితే మామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అల్లుడి కిరాతకం బయటపడింది.

Exit mobile version