Home ఎంటర్టైన్మెంట్ Bigg Boss 8 Telugu: య‌ష్మి, నైనిక‌కు షాకిచ్చిన నాగార్జున – పృథ్వీకి ఫైన‌ల్ వార్నింగ్...

Bigg Boss 8 Telugu: య‌ష్మి, నైనిక‌కు షాకిచ్చిన నాగార్జున – పృథ్వీకి ఫైన‌ల్ వార్నింగ్ – కొత్త చీఫ్‌గా అభ‌య్‌

0

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో య‌ష్మి, నైనిక‌ల‌కు నాగార్జున షాకిచ్చాడు. వారిద్ద‌రి క్లాన్స్‌ను ర‌ద్దు చేశాడు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ పృథ్వీ, సోనియాల‌కు నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. శేఖ‌ర్ బాషాకు కొడుకుపుట్టాడంటూ నాగార్జున అత‌డికి గుడ్‌న్యూస్ వినిపించాడు.

Exit mobile version